హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో తొలి దశలో 173 స్థానాలలో ఎన్నికలు

SKLM: రజిల్లాలో తొలి దశలో 21 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని జిల్లా పంచాయతీ అధికారి ఆర్. స్వరూపారాణి తెలిపారు. 194 పంచాయతీల్లో మిగిలిన 173 స్థానాల్లో 437 మంది పోటీలో ఉన్నారు. వార్డుల్లో 1,922 స్థానాలకు 886 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,036 వార్డుల్లో 2,192 మంది బరిలో ఉన్నారు. ఇచ్చాపురం 1, కంచిలి 4, కవిటి 4, మందస 2, పలాస 2, వజ్రపుకొత్తూరు 8 ఏకగ్రీవం.