హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా హిత చింతక్ కార్యక్రమం ప్రారంభం

PDPL: హిందూ ఐక్యతే లక్ష్యంగా గోదావరిఖనిలో విహెచ్‌పి హిత చింతక్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నగర శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యక్రమంలో సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై చర్చించారు. హిందువులను ఏకతాటిపైకి తెచ్చి సభ్యత్వం కల్పించడమే ఉద్దేశమని వారు తెలిపారు. జిల్లా సహ కార్యదర్శి అడిగోప్పల రాజు, సంపత్, రవీందర్, శ్రీనివాస్, జలంధర్, పాల్గొన్నారు