హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మనమిత్ర వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలి'

PPM: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సాప్ సేవలను మన్యం జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి కోరారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా తగ్గించే దిశగా ఈ సేవలు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రభుత్వ సేవలను ఇంటివద్ద నుంచే వాట్సాప్‌లోని మనమిత్ర ద్వారా పొందవచ్చున్నారు.