హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పలమనేరుకు రానున్న హీరో సుమన్

CTR: పలమనేరులో ఇవాళ జరగనున్న మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి సినీ హీరో సుమన్ హాజరుకానున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. తన అభ్యర్థనపై ఆయన సానుకూలంగా స్పందించి హాజరవుతానని చెప్పారన్నారు. అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.