పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ జరగనున్న మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిమ్మడలోని మంత్రి కార్యాలయంలో పూలమొక్క అందజేసి, కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించారు. అనంతరం ఇరువురు కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రికి ఆహ్వానం


