హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి క్విజ్‌లో మరికల్ విద్యార్థులకు బహుమతులు

NRPT: మరికల్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు విపిన్, రక్షిక బహుమతి, ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ రామేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.