హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సింహాద్రి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సుమారు వెయ్యి మంది భజన బృందం సభ్యులతో నిర్వహించిన సామూహిక భజన సంకీర్తనలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ప్రత్యేకంగా పాల్గొన్నారు.