హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం

NLR: తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కోసం ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా నోడల్ అధికారి నాగరాజు కుమారి తెలిపారు. అల్లూరు, బోగోలు, దగదర్తి, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వింజమూరు మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఉ-10-సా.5 గంటల వరకు ఈ సౌకర్యం తెలిపారు.