KMR: జిల్లాలోని పలు మండలాల్లో యాసంగి సాగు పనులు ఊపందుకుంటున్నాయి.ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిసినా రైతులు వెనుకడుగు వేయడం లేదు.ఎల్లారెడ్డి, నిజాంసాగర్,పిట్లంతో పాటు మరికొన్ని మండలాల్లోని రైతులు వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. వాతావరణ పరిస్థితులపై ఆందోళన ఉన్నప్పటికీ పంట సాగుపై ఆశతో రైతులు ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ
ఎల్నినో భయాల మధ్య యాసంగి సాగు


