హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు డిప్యూటీ మేయర్ BJPకి?

నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవి బీజేపీకి కేటాయించినట్లు సమాచారం. ఈ పదవి కోసం అధికార టీడీపీలో పలువురు ఆశావహులు పోటీపడినా, కూటమి నిర్ణయంలో భాగంగా బీజేపీకి అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. బీజేపీ నుంచి రఘునాథరాజు, యరబోలు రాజేశ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.