KMR: అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం కామారెడ్డి TGSRTC డిపో నుంచి శబరిమలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ దినేశ్ కుమార్ తెలిపారు. గురుస్వామి బుకింగ్‌పై ప్రయాణ చార్జీల మినహాయింపు ఉంటుందని,టోల్, రాష్ట్రాల బోర్డర్ ట్యాక్స్‌లు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రతి బస్సుకు ఇద్దరు అనుభవజ్ఞులైన డ్రైవర్లను కేటాయిస్తామని తెలిపారు.
తెలంగాణ
అయ్యప్ప భక్తులకు TGSRTC గుడ్‌న్యూస్


