NGKL: కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్‌లో గడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌లో ఆదివారం రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ట్రాక్టర్ పూర్తిగా అగ్నిలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
తెలంగాణ
VIDEO: కల్వకుర్తిలో గడ్డి ట్రాక్టర్‌కు అగ్నిప్రమాదం


