కృష్ణా: కోడూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన TDP అభ్యర్థిగా తిరుపతి శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం అవనిగడ్డ నియోజకవర్గ TDP ఇంఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు, కోడూరు మండల TDP అధ్యక్షులు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
కోడూరు సర్పంచ్ అభ్యర్థిగా తిరుపతి శ్రీనివాసరావు


