కృష్ణా: సాధారణ ప్రసవాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా SOMI, TNAI సంయుక్త ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సురక్షిత ప్రసవం, గర్భిణుల ఆరోగ్యం, తల్లీబిడ్డల సంరక్షణపై నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రోజా రమణి వాక్ కోఆర్డినేటర్ పద్మ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సాధారణ ప్రసవాలపై అవగాహన ర్యాలీ


