భోపాల్‌లో జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు.. గ్రూపు మ్యాచ్‌లో 7-0 తేడాతో థాయిలాండ్‌పై అద్భుత విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. భారత ప్లేయర్లలో దీపిక మూడు గోల్స్ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించింది. మంగళవారం చైనాతో భారత్ తలపడనుంది.
వార్తలు
భారత మహిళల హాకీ జట్టు హ్యాట్రిక్ విక్టరీ


