AP: నలుగురు డిప్యూటీ మేయర్లు, 19 మంది వైస్ ఛైర్‌పర్సన్ల అభ్యర్థుల పేర్లను జనసేన ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థులు: విశాఖ - పందిరి వెంకట శివ ప్రసాద్, మచిలీపట్నం - కొట్టె వెంకటరావు, తిరుపతి - పాలడుగు విజయ, గుంటూరు - ఎర్రంశెట్టి రాజేష్. వైస్ ఛైర్‌పర్సన్ అభ్యర్థులు: ధర్మవరం - విజయలక్ష్మి, బొబ్బిలి - సునీత. మిగిలిన వారి పేర్లను పైన ఫొటోలో చూడొచ్చు.
వార్తలు
జనసేన డి.మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ అభ్యర్థులు వీరే


