హైదరాబాద్: 28°C
వార్తలు

అర్ధరాత్రి ఆస్పత్రిలో మహిళతో అసభ్యకరంగా..

కర్ణాటక హావేరి జిల్లా ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి హల్ చల్ చేశాడు. నిద్రిస్తున్న మహిళా రోగి బెడ్‌పై పడుకుని అసభ్యకరంగా తాకాడు. ఆ బాధితురాలు మెల్కొని అరవడంతో నిందితుడు ఉడాయించాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అలాగే ఈ ఆసుపత్రిలో సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నట్లు రోగులు బంధువులు ఆరోపిస్తున్నారు.