ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్పై ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే విషయంలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి సీరియస్గా లేదని మండిపడ్డారు. అయిప్పటికీ.. తమ కూటమిలో చేరేందుకు ఈ రెండు పార్టీలకు ఇంకా అవకాశం ఉందని తెలిపారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీపై ప్రజలకు ఉన్న నమ్మకం తగ్గిందని చెప్పారు.
వార్తలు
ఆ పార్టీలకు ఇప్పటికీ అవకాశం ఉంది: ఆజాద్


