యూపీ ఎన్నికల నేపథ్యంలో ఇండీ కూటమి నేతల మధ్య సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్గోపాల్ , రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్లాల్ , ఎంపీలు రాజీవ్ రాయ్, ఇక్రా చౌదరిలతో కూడిన కమిటీని ప్రకటించారు. ఢిల్లీ వేదికగా ఈ నెల 23, 24వ తేదీల్లో ఈ కమిటీ కాంగ్రెస్ నేతలతో సీట్ల పంపకాలపై చర్చలు జరపనుంది.
వార్తలు
సీట్ల సర్దుబాటుపై కమిటీని ప్రకటించిన అఖిలేశ్


