ప్రధాని మోదీని పదే పదే బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేస్తున్న సవాల్‌పై బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ స్పందించారు. రాహుల్ ప్రకటనలు చేయడం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఈ అంశాలపై మాట్లాడే ధైర్యం కూడా ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. ఆయనతో చర్చించడానికి మోదీ అవసరం లేదని బీజేపీ మండలాధ్యక్షుడు చాలని పేర్కొన్నారు.
వార్తలు
'రాహుల్‌తో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు'


