కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశాలకు వెళ్లి భారత్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ సంస్థలు భారత్ అభివృద్ధిపై సానుకూల నివేదికలు ఇస్తున్నా.. దేశ ఆర్థిక వ్యవస్థ విపత్తులో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. IMF వంటి సంస్థలు భారత్ అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
వార్తలు
రాహుల్‌పై నితిన్ నబీన్ విమర్శలు


