కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన 'క్యా బోల్తీ పబ్లిక్' ప్రచారాన్ని గోవాలో ప్రారంభించింది. ఈ సందర్భంగా గోవా ప్రజల నుంచి తమకు లభించిన మద్దతుపై సీజేపీ అధినేత అభిజీత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన నిరసనకు మద్దతుగా గోవాలోనూ ప్రజలు వీధుల్లోకి వచ్చారని, అయితే ఆ విషయం తమకు ముందుగా తెలియదని వెల్లడించారు.
వార్తలు
'క్యా బోల్తీ పబ్లిక్' ప్రచారాన్ని ప్రారంభించిన సీజేపీ


