హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌ గాంధీపై కంగన ఫైర్‌

భారత ఆర్థిక వ్యవస్థపై, RSS, BJPలు కులతత్వం, పురుషాధిపత్య ధోరణితో వ్యవహరిస్తాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ కంగనా విమర్శించారు. BJP పురుషాధిపత్య ధోరణి ఉన్న పార్టీ అయితే.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎందుకు పోరాడుతోందని ప్రశ్నించారు. ఈ బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్‌దే మహిళా వ్యతిరేక దృక్పథమని ధ్వజమెత్తారు.