హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

JN: పరిపాలనాపరమైన కారణాల వల్ల నేడు నిర్వహించాల్సిన జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. వినతులు, ఫిర్యాదులతో సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు.