SS: సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలను పురస్కరించుకొని పుట్టపర్తిలో బస్సుల రాకపోకలపై కీలక మార్పులు చేశారు. 23వ తేదీన, రేపు సోమవారం పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌కు బస్సులు రావని అధికారులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చే బస్సులు పుట్టపర్తి బస్టాండ్‌కు బదులుగా గంగమ్మగుడి సమీపంలో, చిత్రావతి రోడ్డులోని హారతి గాట్ వద్ద రాకపోకలు జరగనున్నాయి.
వార్తలు
నేడు పుట్టపర్తిలో బస్సుల రాకపోకలపై కీలక మార్పులు


