బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా అస్వస్థతకు గురి కావడంతో ఆ రాష్ట్ర మంత్రి ఆసుపత్రికి వెళ్లి ఆమె పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కలుషిత ఆహారం తినడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని చెప్పారు. అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
వెంటిలేటర్‌పై ఎమ్మెల్యే.. మంత్రి ఆరా


