NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర ఆలయంలో రెండవ కార్తీక మాస సోమవారం వైభవంగా జరుగనున్నట్లు శ్రీ కామాక్షి సమేత సోమేశ్వరాలయం ప్రధాన అర్చకులు అన్నవరపు జనార్దన్ శర్మ, ఉప అర్చకులు అన్నవరపు రామకృష్ణ శర్మ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర ఆలయంలో ఉదయం 6:30 నుంచి రాత్రి 7 గంటల వరకు అర్చనలు, అభిషేకాలు జరుగుతాయన్నారు.
వార్తలు
నేడు సోమశిలలో రెండవ కార్తీక మాస సోమవారం పూజలు


