ATP: గుంతకల్లు డివిజనల్ రైల్వే మ్యానేజర్ (డీఆర్ఎం) చంద్రశేఖర్ గుప్తా, సంబంధిత అధికారులతో కలిసి ఆదివారం 'ఎలక్ట్రానిక్ ఇన్-మోషన్ వే బ్రిడ్జ్' ద్వారా రైలు బోగిల బరువును కొలిచేందుకు, ట్రాక్ కోసం చేపట్టిన బేస్ స్లాబ్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, వే బ్రిడ్జిను అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వార్తలు
'ఎలక్ట్రానిక్ ఇన్-మోషన్ వే బ్రిడ్జ్' నిర్మాణ పనులు తనిఖీ


