హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అచ్చంపేటలో గద్దర్ విగ్రహావిష్కరణ

ఉమ్మడి జిల్లా అచ్చంపేట పట్టణంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహావిష్కరణను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పాటలతో చైతన్యం నింపిన యోధుడు "అమ్మ తెలంగాణమ్మ ఆకలి కేకల గానమా" అంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరినందించారని కొనియాడారు.