హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 25 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన

KNR: అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ ప్రక్రియ నవంబర్ 25 నుంచి ప్రారంభం కానుందని సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బాధితుల కోసం కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2, 2027 వరకు మండలాల వారీగా రోజుకు గరిష్ఠంగా 250 ఖాతాలను పరిశీలిస్తారు