NZB: సీఎంఆర్ బకాయిల వ్యవహారంలో మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అధికారులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. జిల్లాలో 65 మంది మిల్లర్లపై కేసులు నమోదుకాగా, రూ.454 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ
మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ


