NZB: పీఎం కుసుమ్’ పథకం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులకు ఆదాయ మార్గంగా మారుతోంది. నిజామాబాద్ జిల్లా రెంజల్‌లో హరికృష్ణారెడ్డి రెండెకరాల్లో రూ.3 కోట్లతో ఒక మెగావాట్ సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో ప్రకాష్‌రెడ్డి కుటుంబం 6.5 ఎకరాల్లో రూ.8.30 కోట్లతో రెండు మెగావాట్ల ప్లాంటు నిర్మించింది.
తెలంగాణ
బీడు భూముల్లో సౌర విద్యుత్తు.. రైతులకు అదనపు ఆదాయం


