WGL: కాకతీయ కళాశాల ప్రాంగణంలో జన చైతన్య సభలో కేటీఆర్ మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐటీ సంస్థలను కాపాడుకోవడంలో విఫలమైందని విమర్శించారు. హైదరాబాద్ తర్వాత ఐటీ రంగంలో వరంగల్ ఫ్యూచర్ సిటీ అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం తదితరలు పాల్గొన్నారు.
తెలంగాణ
వరంగలే ఫ్యూచర్ సిటీ: కేటీఆర్


