హైదరాబాద్: 28°C
వార్తలు

క్రిస్మస్ వేడుకలు ప్రారంభం

KMM: ఎదులాపురం 32వ వార్డులోని బెథస్తా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆదివారం క్రిస్మస్ వేడుకల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని తుంబూరు దయాకర్ రెడ్డి, సింగం విల్సన్ ప్రారంభించారు.