ADB: బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన కనక దుర్గ జాతరలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే రూ.5 లక్షలతో గ్రావెల్ రోడ్డు వేయించామని అన్నారు. పూర్తిస్థాయి రోడ్డు నిర్మాణానికి త్వరలో మరో రూ.5 లక్షలు మంజూరు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ
కనక దుర్గ ఆలయ రోడ్డుకు మరో రూ.5 లక్షలు: ఆడే గజేందర్


