హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువత మత్తుకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలి'

PDPL: పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నవంబర్ 8న నిర్వహించిన విజ్జన్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. విజేత పెద్దపల్లి ఆర్‌జే 11 జట్టుకు రూ.లక్ష, రన్నరప్ సిరిసిల్ల రాజన్న జట్టుకు రూ.50 వేల నగదు, ట్రోఫీలు అందజేశారు. యువత మత్తుకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని అన్నారు.