హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: ఖేడ్ మం. జూకల్ శివారులో ఉన్న ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, ఆంగ్ల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ దత్తాత్రేయ తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో బీ.ఎడ్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు.