హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు పోరాటాలు'

PDPL: గోదావరిఖని IFTU కార్యాలయంలో ప్రగతిశీల యువజన సంఘం పెద్దపెల్లి జిల్లా 9వ మహాసభ నిర్వహించారు. అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి మహాసభను ప్రారంభించారు. అనంతరం ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.