SRPT: అఖిల భారత సివిల్ సర్వీస్ జాతీయ స్థాయి ఫుట్ బాల్ 2026-27 పోటీల్లో పాల్గొనే తెలంగాణ సివిల్ సర్వీసెస్ జట్టులోకి సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్ ఎంపికైయ్యారు. ఈ నెల 17 నుండి 25 వరకు గోవా రాష్ట్రంలో జరుగుతున్నఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన ఫుట్ బాల్ ఆటలో ప్రావీణ్యం ఉన్న సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవ రావు స్ట్రైకర్ మిడ్ ఫీల్డర్ ఆటగాడిగా తెలంగాణ జట్టు తరపున ఆడనున్నారు.
తెలంగాణ
జాతీయ స్థాయి ఫుట్ బాల్ క్రీడలో రాణిస్తున్న ఆర్డీవో


