KNR: హుజూరాబాద్‌లోని ZPHS పాఠశాల HSC బ్యాచ్ 1967-68 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆదివారం హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రముఖ హోటల్ నందు బాల్య మిత్రుడు శంతన్ రెడ్డి ఆధ్వర్యంలో 58 సంవత్సరాల తరువాత మిత్రులు అందరు ఆత్మీయ సమ్మేళనం జరుపు కోవడం విశేషం. చనిపోయిన బాల్య మిత్రులను స్మరించుకున్నారు. బాల్యంలోని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
తెలంగాణ
58 సంవత్సరాలకి కలుసుకొన్న HSC బాల్య మిత్రులు


