NGKL: నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కేశవులు గౌడ్ తండ్రి అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదివారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
తెలంగాణ
అనారోగ్యంతో ఉన్న కార్యకర్త తండ్రికి పరామర్శ


