హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దళితుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి'

PDPL: దళితుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ ఐక్యంగా పోరాడాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. పెద్దపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50వ స్వర్ణోత్సవ మహాసభలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. విద్య, నిధుల కేటాయింపుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని, దళిత సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.