HNK: వడ్డేపల్లి చెరువు వద్ద క్లీన్అప్ తెలంగాణ, సీజేపీ ఆధ్వర్యంలో సచ్ఛ భారత్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. వాలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొని చెరువు పరిసరాల్లో చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చెరువులు తాగు, సాగు నీటికి కేంద్రాలని వాటిని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు.
తెలంగాణ
వడ్డేపల్లి చెరువు పరిసరాల్లో స్వచ్ఛ భారత్


