RR: కుల వివక్ష, అసమానతలు తొలగించి సమసమాజ నిర్మాణం జరగాలంటే విద్యార్థుల పాత్ర కీలకమని MRPS రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి రాగళ్ల ఉపేందర్ మాదిగ, డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ అన్నారు. ఎల్బీనగర్లో నిర్వహించిన ఎంఎస్ఎఫ్ సభలో మాట్లాడుతూ.. అంబేద్కర్, పూలే ఆశయాల సాధనకు కృషి చేస్తూ విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణించాలని, రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి: MRPS


