హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేశంపేటలో రేపు మండల స్థాయి సమీక్ష

RR: కేశంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నవంబర్ 23న ఉదయం 10 గంటలకు మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రవిచంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రత్యేక అధికారి, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు. గ్రామాల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో సమీక్షించనున్నారు.