హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుల్లెట్ రైలు సాధన కోసం వంట వార్పు కార్యక్రమం

సూర్యాపేటలో ఈ రోజు బుల్లెట్ రైల్వే కారిడార్ సాధన కోసం రైల్వే సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ, అమరావతి–హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు సూర్యాపేట మీదుగానే వెళ్లాలని డిమాండ్ చేశారు.