జగిత్యాల అంబేద్కర్ చౌరస్తాలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం వారాంతపు నివాళి కార్యక్రమం జరిగింది. జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు గోపోజు రమేశ్‌బాబు విగ్రహానికి పూలమాల వేశారు. అంబేద్కర్ అన్ని కులమతాలవారికి చెందినవారని, ఆయన ఆశయాలను అందరూ ఆచరించాలని డీఐసీసీఐ సమన్వయకర్త నల్ల శ్యామ్ అన్నారు.
తెలంగాణ
అంబేద్కర్ చౌరస్తాలో వారాంతపు నివాళి


