MLG: వెంకటాపూర్ మండలం గుర్రంపేటకు చెందిన మార్క సదయ్య బావ్‌సింగ్‌పల్లి వద్ద రహదారిపై హెచ్చరిక బోర్డులు లేకుండా నిలిపిన ట్రాక్టర్‌ను ఢీకొని మృతి చెందాడు. నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్ నిలిపిన యజమాని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
తెలంగాణ
రహదారిపై నిలిపిన ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి


