KNR: కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాలురు, బాలికల హాస్టళ్లను మరో 15 రోజుల్లో అప్పగించనుండగా, వైద్య కళాశాల భవన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్యశాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రుల చొరవతో పనులు వేగవంతమయ్యాయి.
తెలంగాణ
'మెడికోల సమస్యల పరిష్కారానికి చర్యలు'


