హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహ వేడుకకు హాజరైన కంఠారెడ్డి

MDK: నిజాంపేట మండలం నందిగామ మాజీ సర్పంచ్ సంగు స్వామి కుమార్తె దీపిక వివాహం సాయిబాలుతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కల్వకుంట సర్పంచ్ అందె కొండల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.